విశాఖపట్నం ఆర్మీ భారతీలో ఉద్యోగాలు.... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..!

విశాఖపట్నం ఆర్మీ భారతిలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా సోల్జర్ జనరల్ డ్యూటీ, సోల్జర్ టెక్నికల్, సోల్జర్ టెక్నికల్ నర్సింగ్ అసిస్టెంట్/ నర్సింగ్ అసిస్టెంట్ వెటిరినరీ సోల్జర్ క్లర్క్ మరియు స్టోర్ కీపర్ టెక్నికల్ పోస్టులను భర్తీ చేయనున్నాయి. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 3 ఆగష్టు 2021.

సంస్థ పేరు: విశాఖపట్నం ఆర్మీ భారతి
పోస్టు పేరు: సోల్జర్ జనరల్ డ్యూటీ, సోల్జర్ టెక్నికల్, సోల్జర్ టెక్నికల్ నర్సింగ్ అసిస్టెంట్/ నర్సింగ్ అసిస్టెంట్ వెటిరినరీ సోల్జర్ క్లర్క్ మరియు స్టోర్ కీపర్ టెక్నికల్
జాబ్ లొకేషన్: విశాఖపట్నం
దరఖాస్తుకు చివరి తేదీ: 3 ఆగష్టు 2021

Army Bharti Rally Recruitment 2021:Apply for soldier jobs

విద్యార్హతలు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 8వ తరగతి, 10వ తరగతి, 12వ తరగతిలో ఉత్తీర్ణత

వయస్సు: 17 ఏళ్ల నుంచి 23 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: కామన్ ఎంట్రెన్స్ ఎగ్జామ్, ఫిజికల్ అండ్ మెడికల్ టెస్టు ద్వారా ఎంపిక

అప్లికేషన్ ఫీజు: అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ చూడగలరు.

ముఖ్యతేదీలు:
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: 20 జూన్ 2021
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 3 ఆగష్టు 2021

మరిన్ని వివరాలకు :
లింక్:http://www.joinindianarmy.nic.in/Authentication.aspx

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+