అశోక్ లేలాండ్‌లో మేనేజర్ పోస్టులతో పాటు ఇతర పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ అశోక్ లేలాండ్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా డిప్యూటీ మేనేజర్, సీనియర్ ఆఫీసర్, సేఫ్టీ ఆఫీసర్, మేనేజర్, ప్రాడక్ట్ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ డిసెంబర్ 31, 2020.
సంస్థ పేరు: అశోక్ లేలాండ్
పోస్టు పేరు: డిప్యూటీ మేనేజర్, సీనియర్ ఆఫీసర్, మేనేజర్
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 2020 డిసెంబర్ 31

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ, పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీ
వయస్సు: కనీస వయసు 18 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక
అప్లికేషన్ ఫీజు: అధికారిక నోటిఫికేషన్ చూడగలరు
ముఖ్యతేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 24 డిసెంబర్ 2019
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 31 డిసెంబర్ 2020
మరిన్ని వివరాలకు :
లింక్: https://www.ashokleyland.com/en/web/ashokleyland/home












Click it and Unblock the Notifications