BEL Recruitment 2020: ట్రైనీ ఇంజినీర్ పోస్టులకు అప్లయ్ చేసుకోండి..!
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా ట్రైనీ ఇంజినీర్, ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 21 నవంబర్ 2020
సంస్థ పేరు: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)
పోస్టు పేరు: ట్రైనీ ఇంజినీర్, ప్రాజెక్ట్ ఇంజినీర్
పోస్టుల సంఖ్య: 934
జాబ్ లొకేషన్: బెంగళూరు, అంబాలా, ఆగ్రా
దరఖాస్తుకు చివరి తేదీ: 21-11-2020
విద్యార్హతలు:
ప్రాజెక్ట్ ఇంజినీర్: బీఈ/బీటెక్/ బీఎస్సీ
ప్రాజెక్ట్ ఆఫీసర్: ఎంబీఏ/హెచ్‌ఆర్‌లో ఎంఎస్‌డబ్ల్యూ/పీజీ డిగ్రీ/ పీజీ డిప్లొమా
ట్రైనీ ఇంజినీర్: బీఈ/బీటెక్/బీఎస్సీ/బీఆర్క్
ట్రైనీ ఆఫీసర్: ఎంబీఏ ఫైనాన్స్

వయస్సు:
ప్రాజెక్టు ఇంజినీర్/ ప్రాజెక్ట్ ఆఫీసర్ : 28 ఏళ్లు
ట్రైనీ ఇంజినీర్ / ట్రైనీ ఆఫీసర్ : 25 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: డిగ్రీలో వచ్చిన ఉత్తీర్ణత శాతం, పని అనుభవం & ఇంటర్వ్యూ
అప్లికేషన్ ఫీజు:
ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: ఫీజు మినహాయింపు
ఇతరులకు: రూ.200/- మరియు రూ.500/-
ముఖ్యతేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 11-11-2020
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ:
ప్రాజెక్ట్ ఇంజినీర్, ట్రైనీ ఇంజినీర్: 21-11-2020 & 25-11-2020












Click it and Unblock the Notifications