BELలో ఉద్యోగాలు: ఇంజినీరింగ్ డిగ్రీ ఉంటే అప్లయ్ చేయండి

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లోపలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 41 ప్రాజెక్ట్ ఇంజినీర్, సీనియర్ ఇంజినీర్, సీనియర్ అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 16 జనవరి 2021

సంస్థ పేరు: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌
పోస్టు పేరు: ప్రాజెక్ట్ ఇంజినీర్, సీనియర్ ఇంజినీర్, సీనియర్ అసిస్టెంట్ ఇంజినీర్
పోస్టుల సంఖ్య: 41
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 16 జనవరి 2021

BEL Recruitment 2021:Apply for 41 Project Engineer and Various Post

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి బీఈ/బీటెక్‌లో డిగ్రీ

వయస్సు:
ప్రాజెక్ట్ ఇంజినీర్: 28 ఏళ్లు
సీనియర్ అసిస్టెంట్ ఇంజినీర్ : 50 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: అకెడెమిక్/రాత పరీక్ష/ఇంటర్వ్యూలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక జరుగుతుంది

అప్లికేషన్ ఫీజు: అధికారిక నోటిఫికేషన్ చూడగలరు

ముఖ్యతేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 30 డిసెంబర్ 2020

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 16 జనవరి 2021

మరిన్ని వివరాలకు :
లింక్: https://bit.ly/2WY3cQv

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+