BEL Recruitment: జీతం రూ. 50వేలపైనే, ఇంజినీర్ పోస్టుల కోసం అప్లై చేయండి
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన పుణెలోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL).. ప్రాజెక్ట్ ఇంజనీర్ (Project Engineer), ట్రైనీ ఇంజనీర్ (Trainee Engineer) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తు ఆహ్వానించింది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర వివరాలు తెలుసుకోండి.
బెల్ రిక్రూట్‌మెంట్ 2022 వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 20
పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్ ఇంజనీర్, ట్రైనీ ఇంజనీర్ పోస్టులు
ప్రాజెక్ట్ ఇంజనీర్: 12
విభాగాలు: ఎలక్ట్రానిక్స్, మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్
వయోపరిమితి: అభ్యర్ధుల వయస్సు 32 ఏళ్లకు మించరాదు.

అర్హతలు:
సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే కనీసం 2 ఏళ్లాపాటు సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి.
పే స్కేల్:
మొదటి ఏడాది నెలకు రూ.40,000, రెండో ఏడాది నెలకు రూ.45,000, మూడో ఏడాది నెలకు రూ.50,000 నాలుగో ఏడాది రూ.55,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
ట్రైనీ ఇంజనీర్: 12
విభాగాలు: ఎలక్ట్రానిక్స్, మెకానికల్
వయో పరిమితి:
అభ్యర్ధుల వయస్సు 28 ఏళ్లకు మించరాదు.
అర్హతలు:
సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
పే స్కేల్:
మొదటి ఏడాది నెలకు రూ.30,000, రెండో ఏడాది నెలకు రూ.35,000, మూడో ఏడాది నెలకు రూ.40,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
ఎంపిక విధానం:
రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్/ఈ మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
చిరునామా:
Sr. Dy. General Manager (HR&A), Bharat Electronics Limited, N.D.A.Road, Pashan, Pune- ted, N.D.A.Road, Pashan, Pune411021 Maharashtra.కు దరఖాస్తు పంపాలి.
దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 16, 2022
బెల్ నోటిఫికేషన్, ఇతర వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
-
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్‌గా ప్రమోషన్












Click it and Unblock the Notifications