Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Canara Bank Jobs: డిగ్రీ పాసైతే ఆఫీసర్ ఉద్యోగాలకు అప్లయ్ చేయండి.. పూర్తి వివరాలు ఇవే..!

కెనరా బ్యాంకులో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 220 స్పెషలిస్టు ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 15 డిసెంబర్ 2020

సంస్థ పేరు: కెనరా బ్యాంకు
పోస్టు పేరు: స్పెషలిస్టు ఆఫీసర్
పోస్టుల సంఖ్య: 220
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 15 డిసెంబర్ 2020

Canara Bank Recruitment 2020: Apply for 220 Specialist officer jobs

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి బీఈ/బీటెక్/ఎంఈ/ఎంటెక్/ఎంసీఏ

వయస్సు: 1 అక్టోబర్ 2020 నాటికి
కనీస వయస్సు 22 ఏళ్లు
గరిష్ట వయస్సు 35 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ

అప్లికేషన్ ఫీజు:

ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: రూ.100/- +జీఎస్టీ
ఇతరులకు: రూ.600/- + జీఎస్టీ

ముఖ్యతేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 25 నవంబర్ 2020

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 15 డిసెంబర్ 2020

మరిన్ని వివరాలకు :
లింక్: https://bit.ly/2IXhxcm

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+