CBSE: 10, 12, సీబీఎస్ఈ పరీక్షల అడ్మిట్ కార్డులు విడుదల, ఇలా డౌన్‌లోడ్ చేస్కోండి
న్యూఢిల్లీ: పది, 12వ తరగతి పరీక్షల హాల్ టికెట్లను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) విడుదల చేసింది. ఫిబ్రవరి 15 నుంచి పరీక్షలు ప్రారంభం కానుండటంతో హాల్ టికెట్లను అందుబాటులో ఉంచారు. పరీక్షలు రాసేందుకు సిద్ధమైన విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి అడ్మిట్ కార్డులను పొందవచ్చు.
పరీక్ష సంగమ్ పోర్టల్‌లో లాగిన్ కావడం ద్వారా పాఠశాల విద్యార్థులు అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. యూజర్ ఐడీ, పాస్‌వర్డ్, సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసి పొందవచ్చు. అడ్మిట్ కార్డులో రోల్ నెంబర్, పరీక్షకేంద్రం, పేరు, రిపోర్టు చేయాల్సిన సమయంతోపాటు విద్యార్థులకు పలు కీలక సూచనలు ఉంటాయి.

https://cbseit.in/ వెబ్‌సైట్‌లో విద్యార్థి యూజర్ ఐడీ, పాస్‌వర్డ్, సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసి అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కాగా, సీబీఎస్ఈ 10 పరీక్షలు ఫిబ్రవరి 15న ప్రారంభమై మార్చి 13తో ముగుస్తాయి. 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15న ప్రారంభమై ఏప్రిల్ 2 వరకు కొనసాగుతాయి. కాగా, ఈసారి పరీక్షకు పరీక్షకు మధ్య గ్యాప్ ఇవ్వడంతోపాటు జేఈఈ మెయిన్ వంటి పోటీ పరీక్షల తేదీలను దృష్టిలో ఉంచుకుని షెడ్యూల్‌ను తయారు చేశారు.
ఇక్కడ క్లిక్ చేసి హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకుండి.
-
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..? -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
LPG కొరతకు చెక్.. భారత్ మార్కెట్ లోకి DME Fuel !! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
మాస్కోలోని పుతిన్ నివాసంలో తలదాచుకున్న ఇరాన్ సుప్రీం లీడర్..?? -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications