CIPETలో ఉద్యోగాలు: మేనేజర్ పోస్ట్‌కు అప్లయ్ చేయండి

సెంట్రల్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా చీఫ్ మేనేజర్, మేనేజర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 22 మార్చి 2021.

సంస్థ పేరు: సెంట్రల్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ
పోస్టు పేరు: చీఫ్ మేనేజర్, మేనేజర్ పోస్టులు
పోస్టుల సంఖ్య: 03
జాబ్ లొకేషన్: చెన్నై
దరఖాస్తుకు చివరి తేదీ: 22 మార్చి 2021

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ, సీఏ, ఐసీడబ్ల్యూఏ, ఎస్‌ఏఎస్, పీజీ డిప్లొమా, ఎంబీఏ, పీజీ

CIPET Recruitment 2021:Apply for Manager jobs

వయస్సు: 18 ఏళ్ల నుంచి 45 ఏళ్లు

చీఫ్ మేనేజర్ పోస్టుకు 50 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ టెస్టు, స్కిల్ టెస్టు, డైరెక్ట్ ఇంటర్వ్యూ

అప్లికేషన్ ఫీజు: ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు

ముఖ్యతేదీలు:

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 22 మార్చి 2021

మరిన్ని వివరాలకు :
లింక్: https://www.cipet.gov.in/job-opportunities/downloads/18-02-2021-001/1_Recruitment_Notification.pdf

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+