రైల్వేలో ఉద్యోగాలు: పారామెడికల్ పోస్టులకు అప్లయ్ చేసుకోండి..!
ఈస్ట్ కోస్ట్ రైల్వేలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా పారామెడికల్ పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో నర్సింగ్ సూపరింటెండెంట్, ఫార్మసిస్ట్, డ్రెస్సర్/ఓటీఏ/ హాస్పిటల్ అటెండెంట్‌ల పోస్టులు భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 22 మే 2020.
సంస్థ పేరు: ఈస్ట్‌కోస్ట్ రైల్వేలు
పోస్టు పేరు: పారామెడికల్ పోస్టులు
పోస్టుల సంఖ్య: 561 పోస్టులు
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 22 మే 2020

విద్యార్హతలు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి 12వ తరగతిలో ఉత్తీర్ణత జీఎన్ఎం
వయస్సు: 18 ఏళ్ల నుంచి 38 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా
అప్లికేషన్ ఫీజు: అధికారిక నోటిఫికేషన్ చూడగలరు
ముఖ్యతేదీలు:
Recommended Video
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 22 మే 2020
మరిన్ని వివరాలకు :
లింక్: https://eastcoastrail.indianrailways.gov.in/












Click it and Unblock the Notifications