FSNLలోమేనేజర్ ఉద్యోగాలు: పరీక్ష లేకుండానే: మంచి జీతం అర్హతలు ఇవే..!

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఫెర్రో స్క్రాప్ నిగం లిమిటెడ్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా జూనియర్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 20 మార్చి 2021.

సంస్థ పేరు: ఫెర్రో స్క్రాప్ నిగం లిమిటెడ్
పోస్టు పేరు: జూనియర్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్
పోస్టుల సంఖ్య: 26
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ:

విద్యార్హతలు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి డిప్లొమా/డిగ్రీలో ఉత్తీర్ణత

వయస్సు: 18 ఏళ్ల నుంచి 30 ఏళ్లు

FSNL Recruitment 2021:Apply for Junior and Assistant General Manager posts

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక

వేతనం: నెలకు రూ.50000/-

అప్లికేషన్ ఫీజు:

ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: ఫీజు మినహాయింపు

ఇతరులకు: రూ.500/-

ముఖ్యతేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 12 మార్చి 2021

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 20 మార్చి 2021

మరిన్ని వివరాలకు :
లింక్: http://www.fsnl.co.in/

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+