IBPS భారీ రిక్రూట్‌మెంట్: డిగ్రీ ఉంటే బ్యాంకు ఉద్యోగంకు అప్లయ్ చేయండి
వివిధ బ్యాంకుల్లో ఉద్యోగాల కోసం ఐబీపీఎస్ కామన్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 1167 సీఆర్‌పీ పీఓ మరియు ఎంటీఎక్స్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 26 ఆగష్టు 2020.
సంస్థ పేరు: ఐబీపీఎస్
పోస్టు పేరు: సీఆర్‌పీ పీఓ మరియు ఎంటీఎక్స్
పోస్టుల సంఖ్య: 1167
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 26 ఆగష్టు 2020

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీలో ఉత్తీర్ణత
వయస్సు: ఆగష్టు 1 నాటికి 20 ఏళ్ల నుంచి 30 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: ప్రిలిమ్స్ పరీక్ష, మెయిన్స్, ఇంటర్వ్యూ
అప్లికేషన్ ఫీజు:
ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: రూ.175/-
ఇతరులకు: రూ.850/-
ముఖ్యతేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 5 ఆగష్టు 2020
Recommended Video
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 26 ఆగష్టు 2020
మరిన్ని వివరాలకు :
లింక్: https://bit.ly/2Pqt4AW












Click it and Unblock the Notifications