ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు: టెక్నీషియన్ జాబ్స్‌కు అప్లయ్ చేయండి
ఇండియన్ ఆర్మీలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 189 టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 23 జూన్ 2021.
సంస్థ పేరు: ఇండియన్ ఆర్మీ
పోస్టు పేరు: టెక్నీషియన్
పోస్టుల సంఖ్య: 189
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా

దరఖాస్తుకు చివరి తేదీ: 23 జూన్ 2021
విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి బీఈ/బీటెక్‌లో ఉత్తీర్ణత
వయస్సు: 20 ఏళ్ల నుంచి 27 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: షార్ట్ లిస్టింగ్, ఐదు రోజుల పాటు ఎస్ఎస్‌బీ ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామ్, మెరిట్ లిస్టు ఆధారంగా ఎంపిక ఉంటుంది
వేతనం: నెలకు రూ. 56100/-
అప్లికేషన్ ఫీజు: అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ చూడగలరు
ముఖ్యతేదీలు:
దరఖాస్తుల ప్రారంభ తేదీ: 25 మే 2021
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 23 జూన్ 2021
మరిన్ని వివరాలకు :
లింక్: http://joinindianarmy.nic.in/Authentication.aspx












Click it and Unblock the Notifications