ఇండియన్ కోస్ట్ గార్డ్ జాబ్స్: రూ. 35వేల నుంచి లక్ష వరకు జీతం, ఇప్పుడే అప్లై చేయండి

న్యూఢిల్లీ: ఇండియన్ కోస్ట్ గార్డ్ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ద్వారా ఫోర్‌మెన్ పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా 11 ఫోర్‌మెన్ ఆఫ్ స్టోర్స్ పోస్టులను భర్తీ చేయాలని సంస్థ నిర్ణయించింది.

ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్, indiancoastguard.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ మార్చి 14, 2022.

ఇండియన్ కోస్ట్ గార్డ్ రిక్రూట్‌మెంట్ 2022: ముఖ్యమైన తేదీలు

Indian Coast Guard Recruitment 2022: Apply now for various posts.

దరఖాస్తు ఫారమ్ సమర్పణకు ప్రారంభ తేదీ: ఫిబ్రవరి 14, 2022
దరఖాస్తు ఫారమ్ సమర్పణకు చివరి తేదీ: మార్చి 15, 2022

ఇండియన్ కోస్ట్ గార్డ్ రిక్రూట్‌మెంట్ 2022: ఖాళీ వివరాలు
పోస్ట్: ఫోర్‌మెన్ ఆఫ్ స్టోర్స్

ఖాళీల సంఖ్య: 11

ఇండియన్ కోస్ట్ గార్డ్ రిక్రూట్‌మెంట్ 2022: కేటగిరీ వారీగా ఖాళీల వివరాలు
UR: 03
OBC: 03
SC: 03
ST: 01
EWS: 01

ఇండియన్ కోస్ట్ గార్డ్ రిక్రూట్‌మెంట్ 2022: జీతం వివరాలు
పే స్కేల్: 35,400 - 1,12,400/-

ఇండియన్ కోస్ట్ గార్డ్ రిక్రూట్‌మెంట్ 2022: వయో పరిమితి
అభ్యర్థులు 30 ఏళ్లు మించకూడదు.

ఇండియన్ కోస్ట్ గార్డ్ రిక్రూట్‌మెంట్ 2022: ఎలా దరఖాస్తు చేయాలి

ఆసక్తి గల అభ్యర్థులు నిర్దేశిత దరఖాస్తు ఫారమ్‌తో పాటు స్వీయ-ధృవీకరించబడిన అన్ని సంబంధిత పత్రాలతో పాటు సాధారణ పోస్ట్ ద్వారా మాత్రమే The Director-General, Coast Guard Genera Head Quaters, Directorate of Recruitment, C-1, Phase II, Industrial Area, Sector 62, Noida, UP, 201309. చిరునామాకు పంపాలి.

ఇండియన్ కోస్ట్ గార్డ్ రిక్రూట్‌మెంట్ 2022: నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
(https://www.indiancoastguard.gov.in/WriteReadData/Orders/202202110553372444611Recruitment-Delhi.pdf)

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+