Navy Jobs:12వ తరగతి పాసయ్యారా.. అయితే నేవీలో సెయిలర్ పోస్టులు మీకోసం..!
ఇండియన్ నేవీలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 2500 సెయిలర్లను నియమించుకోనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 30 ఏప్రిల్ 2021.
సంస్థ పేరు: ఇండియన్ నేవీ
పోస్టు పేరు: సెయిలర్
పోస్టుల సంఖ్య: 2500
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 30 ఏప్రిల్ 2021

విద్యార్హతలు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 12వ తరగతిలో ఉత్తీర్ణత
వయస్సు: నేవీ రిక్రూట్‌మెంట్ నిబంధనల ప్రకారం వయస్సు ఉంటుంది. అధికారిక నోటిఫికేషన్ చూడగలరు
ఎంపిక ప్రక్రియ: పరీక్ష, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్టు
అప్లికేషన్ ఫీజు: అభ్యర్థులకు ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు
ముఖ్యతేదీలు:
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభ తేదీ: 26 ఏప్రిల్ 2021
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 30 ఏప్రిల్ 2021
మరిన్ని వివరాలకు :
లింక్: https://bit.ly/3gvGMB6












Click it and Unblock the Notifications