Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

IPPB Jobs: స్పెషలిస్టు ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..!!

ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్‌ నుంచి స్పెషలిస్టు ఆఫీసర్ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా ఖాళీగా ఉన్న 68 పోస్టులను భర్తీ చేయనుంది. జూనియర్ మేనేజ్‌మెంట్ గ్రేడ్ స్కేల్ (JMGS),మిడిల్ మేనేజ్‌మెంట్ గ్రేడ్ స్కేల్ (MMGS) లెవెల్‌లో పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

ఖాళీల వివరాలు:

అసిస్టెంట్ మేనేజర్ ఐటీ 54 పోస్టులు, మేనేజర్ ఐటీ (పేమెంట్ సిస్టమ్స్) 01, మేనేజర్ ఐటీ (ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నెట్‌వర్క్ &క్లౌడ్)-2,మేనేజర్ ఐటీ (ఎంటర్ ప్రైజ్ డేటా వేర్ హౌజ్) 01, సీనియర్ మేనేజర్ ఐటీ (పేమెంట్ సిస్టం)01,సీనియర్ మేనేజర్ ఐటీ (ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నెట్‌వర్క్ &క్లౌడ్)01, సీనియర్ మేనేజర్ ఐటీ (వెండార్ ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ మేనేజ్‌మెంట్, ప్రొక్యూర్‌మెంట్, ఎస్‌ఎల్‌ఏ, పేమెంట్స్) 01,ఈ పోస్టులన్నీ రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేస్తారు. ఇక ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ శాఖలో సైబర్ సెక్యూరిటీ ఎక్స్‌పెర్ట్ 07 పోస్టులు ఖాళీగా ఉండగా ఇవి కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తారు.

Jobs IPPB invites applications to fill up 68 specialist officer post-details here

అర్హతలు:

అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు కంప్యూటర్ సైన్స్,ఐటీ,కంప్యూటర్ అప్లికేషన్,ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్,ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్‌ట్రుమెంటేషన్‌లో బీఈ/బీటెక్ లేదా సంబంధిత సబ్జెక్టులో పోస్ట్ గ్రాడ్యుయేషన్. ఐటీ డొమెయిన్‌లో 1 సంవత్సరం అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది.

మేనేజర్ ఐటీ (పేమెంట్ సిస్టమ్స్) కంప్యూటర్ సైన్స్,ఐటీ,కంప్యూటర్ అప్లికేషన్,ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్,ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్‌ట్రుమెంటేషన్‌లో బీఈ/బీటెక్ లేదా సంబంధిత సబ్జెక్టులో పోస్ట్ గ్రాడ్యుయేషన్. బ్యాంకింగ్ లేదా ఇతర ఫైనాన్షియల్ సంస్థలో ఐటీ శాఖలో మూడేళ్లు అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.

మేనేజర్ ఐటీ (ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నెట్‌వర్క్ &క్లౌడ్) కంప్యూటర్ సైన్స్,ఐటీ,కంప్యూటర్ అప్లికేషన్,ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్,ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్‌ట్రుమెంటేషన్‌లో బీఈ/బీటెక్ లేదా సంబంధిత సబ్జెక్టులో పోస్ట్ గ్రాడ్యుయేషన్. బ్యాంకింగ్ లేదా ఇతర ఫైనాన్షియల్ సంస్థలో ఐటీ శాఖలో మూడేళ్లు అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.

మేనేజర్ ఐటీ (ఎంటర్ ప్రైజ్ డేటా వేర్ హౌజ్) కంప్యూటర్ సైన్స్,ఐటీ,కంప్యూటర్ అప్లికేషన్,ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్,ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్‌ట్రుమెంటేషన్‌లో బీఈ/బీటెక్ లేదా సంబంధిత సబ్జెక్టులో పోస్ట్ గ్రాడ్యుయేషన్. బ్యాంకింగ్ లేదా ఇతర ఫైనాన్షియల్ సంస్థలో ఐటీ శాఖలో మూడేళ్లు అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.

సీనియర్ మేనేజర్ ఐటీ (పేమెంట్ సిస్టం)కంప్యూటర్ సైన్స్,ఐటీ,కంప్యూటర్ అప్లికేషన్,ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్,ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్‌ట్రుమెంటేషన్‌లో బీఈ/బీటెక్ లేదా సంబంధిత సబ్జెక్టులో పోస్ట్ గ్రాడ్యుయేషన్. బ్యాంకింగ్ లేదా ఇతర ఫైనాన్షియల్ సంస్థలో ఐటీ శాఖలో ఆరేళ్లు అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.

సీనియర్ మేనేజర్ ఐటీ (ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నెట్‌వర్క్ &క్లౌడ్) కంప్యూటర్ సైన్స్,ఐటీ,కంప్యూటర్ అప్లికేషన్,ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్,ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్‌ట్రుమెంటేషన్‌లో బీఈ/బీటెక్ లేదా సంబంధిత సబ్జెక్టులో పోస్ట్ గ్రాడ్యుయేషన్. బ్యాంకింగ్ లేదా ఇతర ఫైనాన్షియల్ సంస్థలో ఐటీ శాఖలో ఆరేళ్లు అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.

ముఖ్య తేదీలు/అప్లికేషన్ ఫీజు/వేతనం

ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ: 21 డిసెంబర్ 2024

ఆన్‌లైన్ అప్లికేషన్‌కు చివరి తేదీ: 10 జనవరి 2025

అప్లికేషన్ ఫీజు జనరల్ /ఓబీసీ అభ్యర్తులకు రూ.750/-ఉండగా.. ఎస్సీ ఎస్టీ/దివ్యాంగులకు రూ.150/-గా ఉంది. ఇక వేతనం విషయానికొస్తే స్కేల్ -3కి వార్షిక వేతనం రూ.2,25,937/- స్కేల్ 2కు రూ.1,77,146/-, స్కేల్ 1కు రూ.1,40,398/-.

ఇక పూర్తి వివరాల కోసం https://ippbonline.com/web/ippb/current-openings వెబ్‌సైట్‌ను సందర్శించండి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+