నాలెడ్జ్ కన్సార్టియం ఆఫ్ గుజరాత్‌లో కన్సల్టెంట్ ఉద్యోగాలు

నాలెడ్జ్ కన్సార్టియం ఆఫ్ గుజరాత్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 36 కన్సల్టెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 24 మార్చి 2020.

సంస్థ పేరు: నాలెడ్జ్ కన్సార్టియం ఆఫ్ గుజరాత్‌
పోస్టు పేరు: కన్సల్టెంట్
పోస్టుల సంఖ్య: 36
జాబ్ లొకేషన్: గుజరాత్
దరఖాస్తుకు చివరి తేదీ: 24 మార్చి 2020

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి ఎల్ఎల్‌బీ లేదా ఎంఏ, ఎమ్మెస్సీ

వయస్సు: 35 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ

KCG Recruitment 2020:Apply for consultant jobs

అప్లికేషన్ ఫీజు: అధికారిక నోటిఫికేషన్ చూడగలరు

ముఖ్యతేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 16 మార్చి 2020

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 24 మార్చి 2020

మరిన్ని వివరాలకు :
లింక్:https://kcg.gujarat.gov.in/

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+