లోక్‌సభలో ఉద్యోగాలు: సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేయండి
భారత పార్లమెంటులో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా లోక్‌సభ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 30 జూన్ 2020.
సంస్థ పేరు: పార్లమెంటు
పోస్టు పేరు: సెక్రటేరియట్ అసిస్టెంట్
పోస్టుల సంఖ్య: 17
జాబ్ లొకేషన్: న్యూఢిల్లీ
దరఖాస్తుకు చివరి తేదీ: 30 జూన్ 2020

విద్యార్హతలు: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీతో పాటు పని అనుభవం
వయస్సు: గరిష్ట వయస్సు 56 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా
అప్లికేషన్ ఫీజు: ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు
ముఖ్యతేదీలు:
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 30 జూన్ 2020
పూర్తి చేసిన దరఖాస్తులను ఈ కింది అడ్రస్‌కు పంపాలి
Deputy Secretary,
Administration
Branch-I, Lok Sabha Secretariat,
Room No. 619, Parliament House Annexe, New Delhi-110001
మరిన్ని వివరాలకు :
లింక్: http://loksabhaph.nic.in/Recruitment/advandnot.aspx












Click it and Unblock the Notifications