Mazagon Dockలో ఉద్యోగాలు..10వ తరగతి పాసైతే చాలు..!
మాజగాన్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 1388 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 4 జూలై 2021.
సంస్థ పేరు: మాజగాన్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్
పోస్టు పేరు: నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
పోస్టుల సంఖ్య: 1388
జాబ్ లొకేషన్: ముంబై
దరఖాస్తుకు చివరి తేదీ: 4 జూలై 2021

విద్యార్హతలు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 8వ తరగతి, 10వ తరగతిలో ఉత్తీర్ణతతో పాటు ఎన్‌ఏసీ ఉండాలి
వయస్సు: 18 ఏళ్ల నుంచి 38 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, అనుభవం, ట్రేడ్ టెస్టు ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది
వేతనం: నెలకు రూ. 13200/- నుంచి 49910/- నుంచి రూ. 17000/- నుంచి రూ. 64360/-
అప్లికేషన్ ఫీజు:
ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు నుంచి మినహాయింపు
జనరల్ ఇతర అభ్యర్థులకు : రూ.100/-
ముఖ్యతేదీలు:
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: 6 జూన్ 2021
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 4 జూలై 2021
మరిన్ని వివరాలకు :
లింక్: https://mazagondock.in/












Click it and Unblock the Notifications