కేంద్ర ఆర్థిక శాఖలో ఉద్యోగాలు: అర్హత ఉంటే అప్లయ్ చేయండి
కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా సీనియర్ ఏఓ/ఓఎస్‌డీ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 9 ఫిబ్రవరి 2021
సంస్థ పేరు: ఆర్థిక మంత్రిత్వ శాఖ
పోస్టు పేరు: స్టెనో, ఏఓ/ఓఎస్డీ
పోస్టుల సంఖ్య: 14
జాబ్ లొకేషన్: ఢిల్లీ
దరఖాస్తుకు చివరి తేదీ: 9 ఫిబ్రవరి 2021

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ
వయస్సు: అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపర్చిన నోటిఫికేషన్ చూడగలరు
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష/ఇంటర్వ్యూ
వేతనం: నెలకు రూ.9300 - 34800/-
అప్లికేషన్ ఫీజు: ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు
ముఖ్యతేదీలు:
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 9 ఫిబ్రవరి 2021
మరిన్ని వివరాలకు :
లింక్: https://finmin.nic.in/












Click it and Unblock the Notifications