సివిల్ ఇంజినీరింగ్ చేసి ఉంటే నేషనల్ హైవేస్‌లో డిప్యూటీ మేనేజర్ పోస్టులు

నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 48 డిప్యూటీ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 15 జూన్ 2020.

సంస్థ పేరు: నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా
పోస్టు పేరు: డిప్యూటీ మేనేజర్ పోస్టులు
పోస్టుల సంఖ్య: 48
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 15 జూన్ 2020

NHAI Recruitment 2020:Apply for 48 deputy manager posts

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి సివిల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ

వయస్సు: గరిష్ట వయస్సు 30 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా

వేతనం: నెలకు రూ. 15600 - 39100/-

అప్లికేషన్ ఫీజు: అధికారిక వెబ్‌సైట్‌ చూడగలరు

ముఖ్యతేదీలు:

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 15 జూన్ 2020

మరిన్ని వివరాలకు :
లింక్: https://nhai.gov.in/

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+