జాతీయ మానవహక్కుల కమిషన్‌లో ఉద్యోగాలు: 40 పోస్టులకు దరఖాస్తు చేసుకోండి
జాతీయ మానవహక్కుల కమిషన్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా అసిస్టెంట్ రిజిస్ట్రార్, డైరెక్టర్, సీనియర్ ప్రిన్సిపల్ ప్రైవేట్ సెక్రటరీ, సెక్షన్ ఆఫీసర్, జూనియర్ ట్రాన్స్‌లేటర్, ప్రైవేట్ సెక్రటరీ, పర్సనల్ అసిస్టెంట్‌తో పాటు ఇతర పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ మార్చి 23, 2020.
సంస్థ పేరు: జాతీయ మానవహక్కుల కమిషన్
పోస్టు పేరు: వివిధరకాల పోస్టులు
పోస్టుల సంఖ్య: 40
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 23 మార్చి 2020

అర్హతలు: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేస్తున్నా లేదా పనిచేసిన అనుభవం ఉండాలి
వయస్సు: అధికారిక నోటిఫికేషన్ చూడగలరు
ఎంపిక ప్రక్రియ: పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చూడగలరు
ముఖ్యతేదీలు:
ఆఫ్ లైన్ దరఖాస్తుల స్వీకరణ: 25 ఫిబ్రవరి 2020
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 23 మార్చి 2020
మరిన్ని వివరాలకు :
లింక్: https://nhrc.nic.in/












Click it and Unblock the Notifications