NIRDPRలో ఉద్యోగాలు.. మొత్తం 510 పోస్టులు అప్లయ్ చేయండి

నేషనల్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతి రాజ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా యంగ్ ఫెలో, రీసోర్స్ పర్సన్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 10 ఆగష్టు 2020

సంస్థ పేరు:నేషనల్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతి రాజ్‌
పోస్టు పేరు: యంగ్‌ ఫెలో, రీసోర్స్ పర్సన్
పోస్టుల సంఖ్య: 510
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 10 ఆగష్టు 2020

NIRDPR Recruitment 2020:Apply for 510 Young Fellow and Various Posts

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ లేదా పీజీ

వయస్సు: 25 ఏళ్ల నుంచి 50 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: అధికారిక నోటిఫికేషన్ చూడగలరు

అప్లికేషన్ ఫీజు: ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు

ముఖ్యతేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 25-07-2020

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 10-08-2020

మరిన్ని వివరాలకు :
లింక్: https://bit.ly/3jPoSZC

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+