NMDC Jobs:210 ఎగ్జిక్యూటివ్ సూపర్‌వైజర్ పోస్టులకు అప్లయ్ చేయండి.. అర్హతలు ఇవే..!
నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 210 ఎగ్జిక్యూటివ్, సూపర్‌వైజర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 15 ఏప్రిల్ 2021.
సంస్థ పేరు: నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్
పోస్టు పేరు: ఎగ్జిక్యూటివ్, సూపర్‌వైజర్
పోస్టుల సంఖ్య: 210
జాబ్ లొకేషన్: హైదరాబాదు, తెలంగాణ
దరఖాస్తుకు చివరి తేదీ: 15 ఏప్రిల్ 2021

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీలో ఉత్తీర్ణత లేదా ఐటీఐ/ డిప్లొమా
వయస్సు: గరిష్ట వయస్సు 65 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష/స్కిల్ టెస్టు/ఇంటర్వ్యూ
అప్లికేషన్ ఫీజు: ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు
ముఖ్యతేదీలు:
దరఖాస్తుల ప్రారంభ తేదీ: 31-03-2021
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 15 ఏప్రిల్ 2021
మరిన్ని వివరాలకు :
లింక్: https://bit.ly/3cPncxs












Click it and Unblock the Notifications