NMDC Jobs:డిగ్రీ డిప్లామా ఐటీఐ పాసయ్యారా.. అయితే ఈ ఉద్యోగాలు మీ కోసమే..!
నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 59 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్, టెక్నీషియన్ అప్రెంటీస్, ప్రోగ్రామింగ్ అండ్ సిస్టమ్స్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 15 జూన్ 2021.
సంస్థ పేరు: నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్
పోస్టు పేరు: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్, టెక్నీషియన్ అప్రెంటీస్, ప్రోగ్రామింగ్ అండ్ సిస్టమ్స్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్

పోస్టుల సంఖ్య: 59
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 15 జూన్ 2021
విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ/డిప్లొమా/ఐటీఐలో ఉత్తీర్ణత
వయస్సు: 18 ఏళ్ల నుంచి 30 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: మెరిట్ లిస్టు ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది
అప్లికేషన్ ఫీజు: ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు
ముఖ్యతేదీలు:
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభతేదీ: 13 మే 2021
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 15 జూన్ 2021
మరిన్ని వివరాలకు :
లింక్: https://www.nmdc.co.in/












Click it and Unblock the Notifications