NPCILలో ఉద్యోగాలు: ఐటీఐ ఉంటే ఈ జాబ్ మీకోసమే.. మంచి జీతం..!
న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా ట్రేడ్ అప్రెంటిస్ కింద ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్, మెకానిస్టు పోస్టులు భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 7 జూలై 2021.
సంస్థ పేరు: న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్
పోస్టు పేరు: ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్, మెకానిస్టు
పోస్టుల సంఖ్య: 50
జాబ్ లొకేషన్: ఉత్తర్ ప్రదేశ్
దరఖాస్తుకు చివరి తేదీ: 7 జూలై 2021
విద్యార్హతలు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఆయా విభాగంలో ఐటీఐ సర్టిఫికేట్

వయస్సు: 14 ఏళ్ల నుంచి 24 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: మెరిట్ లిస్టు ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది
అప్లికేషన్ ఫీజు: ఈ వివరాల కోసం అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ చూడగలరు.
ముఖ్యతేదీలు:
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 7 జూలై 2021
మరిన్ని వివరాలకు :
లింక్: https://npcilcareers.co.in/MainSite/default.aspx












Click it and Unblock the Notifications