Jobs in Pepsi:ఇంటర్, డిగ్రీ ఉంటే చాలు మంచి జీతం మీ సొంతం, అప్లయ్ చేయండి..!

ప్రముఖ కూల్‌డ్రింక్స్‌ కంపెనీ పెప్సీకోలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా కస్టమర్ ఎగ్జిక్యూటివ్, అసోసియేట్ డైరెక్టర్,‌టాక్స్ అనలిస్టుతో పాటు మరికొన్ని ఇతర పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 31 డిసెంబర్ 2020

సంస్థ పేరు: పెప్సీకో
పోస్టు పేరు: కస్టమర్ ఎగ్జిక్యూటివ్‌తో పాటు వివిధ రకాల పోస్టులు
పోస్టుల సంఖ్య: 18500 ఉద్యోగాలు
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 31 డిసెంబర్ 2020

విద్యార్హతలు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి ఇంటర్మీడియెట్. గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ/పీజీ

PepsiCo Recruitment 2020: Apply for 18500 jobs

వయస్సు: కనీస వయస్సు 18 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక

అప్లికేషన్ ఫీజు: ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు

ముఖ్యతేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 1 ఆగష్టు 2020

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 31 డిసెంబర్ 2020

మరిన్ని వివరాలకు :
లింక్: https://www.pepsicojobs.com/main/?

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+