పవర్‌గ్రిడ్ కార్పొరేషన్‌లో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లోపలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 119 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 29 జూన్ 2020.
సంస్థ పేరు: పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్
పోస్టు పేరు: అప్రెంటిస్
పోస్టుల సంఖ్య: 119
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 29 జూన్ 2020

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి ఎలక్ట్రికల్/సివిల్/ఎలక్ట్రానిక్స్/ టెలికమ్యూనికేషన్/ ఇంజినీరింగ్ డిగ్రీ లేదా ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా, బీఏ/బీబీఏ, ఐటీఐ
వయస్సు: పీజీసీఐఎల్ అధికారిక నోటిఫికేషన్
అప్లికేషన్ ఫీజు: ఎలాంటి అప్లికేషన్ లేదు
ముఖ్యతేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 9 జూన్ 2020
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 29 జూన్ 2020
Recommended Video
మరిన్ని వివరాలకు :
లింక్: https://bit.ly/30JoCEl












Click it and Unblock the Notifications