Prakasam జిల్లా వారికి గుడ్ న్యూస్: ఆరోగ్యశాఖలో ఉద్యోగాలు: అర్హతలు ఇవే..!!

ఏపీ ఆరోగ్యశాఖ మరియు కుటుంబ సంక్షేమం ప్రకాశం జిల్లాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా పారా మెడికల్ ఆప్తాలమిక్ అసిస్టెంట్స్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 29 జూలై 2021

సంస్థ పేరు: ఏపీ ఆరోగ్యశాఖ ప్రకాశం జిల్లా
పోస్టు పేరు: పారా మెడికల్ ఆప్తాలమిక్ అసిస్టెంట్
పోస్టుల సంఖ్య:17
జాబ్ లొకేషన్: ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్
దరఖాస్తుకు చివరి తేదీ: 29 జూలై 2021

Prakasam district Recruitment 2021:Apply for PMOA jobs

విద్యార్హతలు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఎంపీసీ/ బైపీసీ గ్రూపుగా ఇంటర్మీడియెట్‌లో ఉత్తీర్ణత. బీఎస్సీ ఆప్టోమెట్రీ కోర్సు, ఆప్టోమెట్రిస్ట్‌ టెక్నీషియన్ డిప్లొమా

వయస్సు: గరిష్ట వయస్సు 42

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక జరుగుతుంది

అప్లికేషన్ ఫీజు: అభ్యర్థులకు ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు

ముఖ్యతేదీలు:

దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: 27 జూలై 2021
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 29 జూలై 2021

మరిన్ని వివరాలకు :
లింక్: https://prakasam.ap.gov.in/

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+