Railway Jobs:ఇంజినీర్, స్టెనోగ్రాఫర్ పోస్టులకు అప్లయ్ చేయండి
రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ సౌత్ సెంట్రల్ రైల్వేస్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 96 జూనియర్ ఇంజినీర్, ట్రాన్స్‌లేటర్, స్టెనోగ్రాఫర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 14 ఏప్రిల్ 2021.
సంస్థ పేరు: భారతీయ రైల్వేలు
పోస్టు పేరు: జూనియర్ ఇంజినీర్, ట్రాన్స్‌లేటర్, స్టెనోగ్రాఫర్
పోస్టుల సంఖ్య: 96
జాబ్ లొకేషన్: సికింద్రాబాద్

విద్యార్హతలు: గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్శిటీ నుంచి డిప్లొమా, ఇంజినీరింగ్, డిగ్రీ. పూర్తి అర్హతల కోసం అధికారిక నోటిఫికేషన్ చూడగలరు
వయస్సు: 22 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ ఆధారిత, స్కిల్ టెస్టు, ట్రాన్స్‌లేషన్ టెస్టు
అప్లికేషన్ ఫీజు: అధికారిక నోటిఫికేషన్ చూడగలరు
ముఖ్యతేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 15 మార్చి 2021
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 14 ఏప్రిల్ 2021
మరిన్ని వివరాలకు :
లింక్: https://scr.indianrailways.gov.in/












Click it and Unblock the Notifications