ఆదిలాబాద్ రిమ్స్‌లో ఉద్యోగాలు: రూ. లక్ష వరకు జీతం, వెంటనే అప్లై చేయండి
హైదరాబాద్: ఆదిలాబాద్ జిల్లాలోని రాజీవ్ గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)లో 70 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ ఖాళీలను భర్తీ చేయన్నారు. ఇందుకు సంబంధించిన ముఖ్యమైన విషయాలను తెలుసుకోండి.
మొత్తం పోస్టులు:
నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 70 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
వీటిలో..
అసిస్టెంట్ ప్రొఫెసర్ (60)
సివిల్ అసిస్టెంట్ సర్జన్లు (10) ఉన్నాయి.

అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల్లో భాగంగా జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, అబ్‌స్టెట్రిక్స్ గైనకాలజీ, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్, ఆనెస్తీషియా ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే సంబంధిత స్పెషలైజేషన్లలో మెడికల్ పీజీ డిగ్రీ (ఎండీ/ఎంఎస్/డీఎన్‌బీ) ఉత్తీర్ణత సాధించింది. టీఎస్ మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్టర్ అయి ఉండాలి.
సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఎంబీబీఎస్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వీరు కూడా టీఎస్ మెడికల్ కౌన్సిల్‌లో రిజస్టర్ అయి ఉండాలి.
వయో పరిమితి: 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.
ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది.
అభ్యర్థులను ఎంబీబీఎస్/ మెడికల్ పీజీ డిగ్రీ (ఎండీ/ఎంఎస్/డీఎన్‌బీ) మెరిట్ మార్కులు, అనుభవం ఆధారంగా ఎంపిక చేస్తారు.
అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ. 1,25,000, సివిల్ అసిస్టెంట్ సర్జన్లకు రూ. 52,000 చెల్లిస్తారు.
11-04-2022 తేదీన ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
రిమ్స్ పోస్టుల భర్తీకి సంబంధించిన పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
-
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications