స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో యంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగాలు: అర్హతలు ఇవే..!
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 54 యంగ్ ప్రొఫెషనల్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 20 మార్చి 2021.
సంస్థ పేరు: స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా
పోస్టు పేరు: యంగ్ ప్రొఫెషనల్
పోస్టుల సంఖ్య: 54
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 20 మార్చి 2021
విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి ఎల్ఎల్‌బీ/బీటెక్/ఎంబీఏ/పీజీడీఎం

వయస్సు: గరిష్ట వయస్సు 35 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది
వేతనం: నెలకు రూ.40000-60000/-
అప్లికేషన్ ఫీజు: అధికారిక నోటిఫికేషన్ చూడగలరు
ముఖ్యతేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ:10 మార్చి 2021
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 20 మార్చి 2021
మరిన్ని వివరాలకు :
లింక్: https://sportsauthorityofindia.nic.in/












Click it and Unblock the Notifications