SBIలో 8500 అప్రెంటిస్ పోస్టులు.. అర్హతలు ఇవే..!

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 8500 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 10 డిసెంబర్ 2020.

సంస్థ పేరు: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
పోస్టు పేరు: అప్రెంటిస్
పోస్టుల సంఖ్య: 8500
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 10 డిసెంబర్ 2020

 SBI Recruitment 2020: Apply for 8500 Apprentice jobs

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ

వయస్సు: అధికారిక నోటిఫికేషన్‌ చూడగలరు

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ

స్టైపెండ్: తొలి ఏడాదిలో నెలకు రూ.15000/-
2వ సంవత్సరం: రూ.16500/-
3వ సంవత్సరం : రూ.19000/-

అప్లికేషన్ ఫీజు:

ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: ఎలాంటి ఫీజు లేదు
ఇతరులకు: రూ.300/-

ముఖ్యతేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 20 నవంబర్ 2020

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 1 డిసెంబర్ 2020

మరిన్ని వివరాలకు :
లింక్:
https://ibpsonline.ibps.in/sbiappamay20/

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+