SBIలో భారీగా ఉద్యోగాలు: డిగ్రీ అర్హత..రెగ్యులర్ బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ..!

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 5వేల జూనియర్ అసోసియేట్లను క్లరికల్ క్యాడర్‌లో భర్తీ చేయనుంది. ఇందులో రెగ్యులర్ మరియు బ్యాక్‌లాగ్ పోస్టులు ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 17 మే 2021.

సంస్థ పేరు: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
పోస్టు పేరు: జూనియర్ అసోసియేట్లు
పోస్టుల సంఖ్య:5000
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 17 మే 2021.

SBI Recruitment 2021:Apply for 5000 Clerk posts

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణత

వయస్సు: 20 ఏళ్ల నుంచి 28 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: ప్రిలిమ్స్ పరీక్ష, మెయిన్స్ పరీక్ష

వేతనం:

జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సపోర్ట్ మరియు సేల్స్): బేసిక్ పే రూ.19900/-

అప్లికేషన్ ఫీజు:

ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు

ఇతరులకు: రూ.750

ముఖ్యతేదీలు:
దరఖాస్తుల ప్రారంభ తేదీ: 27 ఏప్రిల్ 2021

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 17 మే 2021

పరీక్ష తేదీ : జూన్ నెలలో ప్రిలిమ్స్ పరీక్ష జూలైలో మెయిన్స్ పరీక్ష ఉండే అవకాశముంది

మరిన్ని వివరాలకు :
లింక్: https://sbi.co.in/

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+