SEBI రిక్రూట్‌మెంట్: అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల కోసం ఇప్పుడే అప్లై చేయండి
ముంబై: సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఆఫీసర్(సెబి) గ్రేడ్ 'ఎ' పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. అర్హతగల అభ్యర్థులు sebi.gov.inలో సెబీ అధికారిక సైట్ ద్వారా పోస్ట్‌లకు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్ట్‌ల కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జనవరి 24, 2022. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ సంస్థలోని 120 పోస్టులను భర్తీ చేస్తుంది.
జనరల్ స్ట్రీమ్, లీగల్ స్ట్రీమ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్ట్రీమ్, రీసెర్చ్ స్ట్రీమ్, అఫీషియల్ లాంగ్వేజ్ స్ట్రీమ్ కోసం ఆఫీసర్ గ్రేడ్ ఎ (అసిస్టెంట్ మేనేజర్) పోస్ట్ కోసం రిక్రూట్‌మెంట్ ఉంటుంది. అర్హత, ఎంపిక ప్రక్రియ, ఇతర వివరాల కోసం దిగువ ఇచ్చిన వివరాలు చదవండి.

ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ప్రారంభ తేదీ: జనవరి 5, 2022
దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 24, 2022
దశ I ఆన్‌లైన్ పరీక్ష: ఫిబ్రవరి 20, 2022
దశ II ఆన్‌లైన్ పరీక్ష: మార్చి 20, 2022
ఫేజ్ II పేపర్ 2: ఏప్రిల్ 3, 2022
ఖాళీల వివరాలు:
జనరల్: 80 పోస్టులు
లీగల్: 16 పోస్ట్‌లు
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ: 12 పోస్టులు
పరిశోధన: 7 పోస్ట్‌లు
అధికారిక భాష: 3 పోస్టులు
అర్హత:
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఇక్కడ అందుబాటులో ఉన్న వివరణాత్మక నోటిఫికేషన్ ద్వారా విద్యార్హత, వయోపరిమితిని తనిఖీ చేయవచ్చు.
ఎంపిక ప్రక్రియ:
అభ్యర్థుల ఎంపిక మూడు-దశల ప్రక్రియగా ఉంటుంది- దశ I (ఒక్కొక్కటి 100 మార్కుల రెండు పేపర్‌లతో కూడిన ఆన్‌లైన్ స్క్రీనింగ్ పరీక్ష), దశ II (ఒక్కొక్కటి 100 మార్కుల రెండు పేపర్‌లతో కూడిన ఆన్‌లైన్ పరీక్ష), ఇక దశ III ( ఇంటర్వ్యూ).
అప్లిఖేషన్ రుసుము వివరాలు:
దరఖాస్తు రుసుము ₹1000/
సెబి నోటిఫికేషన్, దరఖాస్తుకు సంబంధించిన వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
(https://www.sebi.gov.in/sebiweb/other/careerdetail.jsp?careerId=199)
-
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications