SSCలో జూనియర్ ఇంజినీర్ పోస్టులకు నోటిఫికేషన్
స్టాఫ్ సెలెక్షన్ కమిషన్‌లో
పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా జూనియర్ ఇంజినీర్ స్టెనో పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 30 అక్టోబర్ 2020.
సంస్థ పేరు: స్టాఫ్ సెలెక్షన్ కమిషన్
పోస్టు పేరు: జూనియర్ ఇంజినీర్
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 30 అక్టోబర్ 2020

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి ఇంజినీరింగ్ మరియు డిప్లొమా
వయస్సు: 30 నుంచి 32 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ పరీక్ష మరియు ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్టు
అప్లికేషన్ ఫీజు:
ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: ఫీజు నుంచి మినహాయింపు
ఇతరులకు: రూ.100
ముఖ్యతేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 01-10-2020
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 30-10-2020
మరిన్ని వివరాలకు :
లింక్: https://bit.ly/2IoNr10












Click it and Unblock the Notifications