తెలంగాణలో సివిల్ జడ్జీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్: వెంటనే దరఖాస్తు చేయండి
హైదరాబాద్: రాష్ట్ర హైకోర్టు తెలంగాణ స్టేట్ జుడీషియల్ సర్వీస్‌లో సివిల్ జడ్జీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, తదితర వివరాలు ఈ కింద విధంగా ఉన్నాయి..
పోస్టుల వివరాలుం సివిల్ జడ్జీ పోస్టులు
మొత్తం ఖాళీలు: 50
ఖాళీల వివరాలు:
డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులు: 41
ట్రాన్స్ఫర్ ద్వారా: 9

అర్హతలు: నోటిఫికేషన్లో సూచించిన విధంగా విద్యార్హలతోపాటు అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్థులు అన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుల ప్రారంభ తేదీ: మే 6, 2022
దరఖాస్తు చివరి తేదీ: జూన్ 6, 2022
స్క్రీనింగ్ టెస్ట్: ఆగస్టు 13, 2022
నోటిఫికేషన్, పోస్టులకు సంబంధించిన తదితర వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
More From
-
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్












Click it and Unblock the Notifications