తెలంగాణ హైకోర్టులో పలు ఉద్యోగాలు: అప్లై చేయండి

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించింది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు చివరి తేదీ లోగా దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం పోస్టులు: 85
టైపిస్టులు - 43
కాపీయిస్టులు-42

అర్హత:
ఆర్ట్స్/సైన్స్/కామర్స్/ లా సబ్జెక్టుల్లో డిగ్రీ ఉత్తీర్ణత, ఇంగ్లీష్ హయ్యర్ గ్రేడ్ టెక్నికల్ ఎగ్జామ్‌లో అర్హత.

వయో పరిమితి:01.07.2022 నాటికి 18 నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక: ఉమ్మడి రాత పరీక్ష, ఉమ్మడి టైప్ రైటింగ్(స్కిల్ టెస్ట్) ఆధారంగా.

Telangana high court recruitment: apply for 85 posts

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా

గుర్తుంచుకోవాల్సిన తేదీలు:

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: ఆగస్టు 10, 2022

దరఖాస్తులకు చివరి తేదీ: ఆగస్టు 25, 2022.

హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకునే తేదీ: సెప్టెంబర్ 05, 2022.

పరీక్ష తేదీ సెప్టెంబర్ 25, 2022.

వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ https://tshc.gov.in/ను సంప్రదించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+