ఒంగోలు ఆస్పత్రిలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు: వెంటనే అప్లై చేయండి

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా ఒంగోలు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి ఒప్పంద/ఔట్ సోర్సింగ్‌ ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి వివరాలు ఇలా ఉన్నాయి..

మొత్తం ఖాళీల సంఖ్య: 14

ఖాళీల వివరాలు:
పర్‌ఫ్యూజనిస్ట్‌-2
ఎంఆర్‌ఐ టెక్నీషియన్‌-2
సీటీ టెక్నీషియన్‌-2
డయాలసిస్‌ టెక్నీషియన్‌-4
కాథ్‌ లాబ్‌ టెక్నీషియన్‌-2
ఫార్మసిస్ట్‌-2 పోస్టులు

 Vacancies in Ongole govt hospital: apply now

వయోపరిమితి:
అభ్యర్ధుల వయసు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

జీతం:
నెలకు రూ.17,500ల నుంచి రూ.28000ల వరకు

అర్హతలు:
పోస్టును బట్టి ఇంటర్మీడియట్‌, డిప్లొమా, బీఎస్సీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం:
అనుభవం, రిజర్వేషన్‌, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు రుసుము: రూ. 500

దరఖాస్తు విధానం:
ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్‌:
సూపరింటెండెంట్‌ కార్యాలయం, రూం. నెం 124, జీజీహెచ్‌, ఒంగోల్‌, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్‌.

దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్‌ 4, 2022.

ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+