Chinmayi: సింగర్ చిన్మయిపై కేసు.. అన్నపూర్ణమ్మ ఏమందంటే..!

సింగర్ చిన్మయి శ్రీపాద గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె ప్రోఫెషనల్ కంటే వివాదాల్లోనే ఎక్కువగా ఉంటారు. తాజాగా చిన్మయిపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. సీనియర్ నటి అన్నపూర్ణమ్మపై చిన్మయి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో కేసు నమోదు అయింది. అన్నపూర్ణ ఇటీవల చేసిన వ్యాఖ్యలకు చిన్మయి సమాధానం చెబుతూ ఓ వీడియో రిలీజ్ చేసింది. ఇందులో వివాదాస్పద వ్యాఖ్యలు ఉండడంతో ఓ విద్యార్థి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అస్సులు ఏం జరిగిందటే.. అన్నపూర్ణమ్మ ఇటివలో ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో ఆడవారి గురించి ఆమె మాట్లాడారు. "అర్ధరాత్రి స్వతంత్రం అంటే ఆడవారు బయటకు వచ్చేవారా.. ఎందుకు స్వతంత్ర కావాలి ఆడవారికి. అర్ధరాత్రి 12 తర్వాత ఏం పని. ఎక్స్ పోసింగ్ ఎక్కువగా ఉంది. ఎప్పుడు ఎదుటివారిది తప్పని అనకూడాదు. మనది కూడా కాస్త తప్పు ఉంటుంది" అని అన్నారు. దీనిపై చిన్మయి స్పందించారు.

A case has been registered against singer Chinmayi who made controversial comments on Annapoornamma

ఇస్టాగ్రామ్ లో వీడియో పోస్ట్ చేశారు. " నేను అన్నపూర్ణమ్మకు పెద్ద ఫ్యాన్. ఇలా మట్లాడాడం గుండె పగలిపోయింది. ఎమర్జేన్సీ వచ్చినప్పుడు లేడి డాక్టర్, లేడి నర్సు ఉండకూడదా. సూర్యోదయం తర్వాత, సూర్య అస్తమయం తర్వాత ఎదైనా జరగాలా. సాయంత్ర 6 నుంచి ఉదయం 6 వరకు కేవలం మగవాళ్లు మాత్రమే ఉంటారా. మహిళ రోగులతో వారే ఉంటారా. పిల్లలు కూడా అర్ధరాత్రి పుట్టకూడదు. ఎందుకంటే గైనకాలజిస్టులు ఉండరు కాదా" అని అన్నారు.

ఉదయం 4 గంటలకు లేచి పొలాలకు వెళ్లి అక్కడే కాలకృత్యాలు తీసుకునే మహిళలు ఇండియాలో ఇంకా ఉన్నారని చిన్మయి చెప్పారు. చాలా ప్రాంతాల్లో బాత్ రూమ్ లు లేవన్నారు. ఇలాంటి సందర్భాల్లో ఆడవారు ఎప్పుడు వస్తారు.. వారిని ఎలా వేధించాలని మగవారు సిద్ధంగా ఉంటారని చెప్పారు. అత్యాచారాలు ప్రోత్సహిస్తున్నారని అన్నారు. చిన్మయి వీడియోపై నెటిజన్లు గట్టిగానే స్పందించారు. అన్నపూర్ణమ్మ చెప్పింది విచ్చలవిడిగా తిరిగే వారి గురించి అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+