అనసూయ నడుము మడత ఏదైతే ఉందో...కళ్లు చెదిరిపోయేలా ఉంది వర్మ
నటి అనసూయ తన గ్లామర్ ట్రీట్ రోజు రోజుకు పెంచుతున్నట్టే కనిపిస్తుంది. అనసూయ వయస్సు పెరుగుతుందో.. లేక ఆమె అందం పెరుగుతుందో అర్థం కావడం లేదు. గతంలో వరుస వివాదాలతో వార్తల్లో నిలిచిన అనసూయ.. ఇటీవల కాలంలో మాత్రం తన నటన , అందంతో నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. న్యూస్ రీడర్‌గా కెరీర్ ప్రారంభించిన ఆమె తరువాత జబర్థస్త్ ద్వారా యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, హీరోయిన్‌గా మారి డ్యూయెల్ రోల్‌లో అభిమానులను అలరిస్తుంది.
ప్రస్తుతం అనసూయ కెరీర్ ఫుల్ స్వింగ్‌లో ఉందనే చెప్పాలి. ప్రస్తుతం ఆమె చేతిలో అరడజనుకుపైగా సినిమాలు ఉన్నాయంటే అమ్మడు రేంజ్ ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే ఈ ఏడాది అనసూయ నటించిన మైఖేల్, రంగమార్తాండ, విమానం, పెదకాపు 1, ప్రేమ విమానం వంటి సినిమాలు విడుదలైయ్యాయి. వచ్చే ఏడాది పుష్ప-2 వంటి క్రేజీ ప్రొజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఇదిలా ఉంటే అనసూయ తన అందంతో ఎప్పటికప్పుడు అభిమానులకు షాక్ ఇస్తూనే ఉంది. 38 ఏళ్ల వయస్సు దాటినప్పటికీ తనలోని అందం ఏమాత్రం తగ్గలేదని అనసూయ మరోసారి నిరుపించింది. వెస్ట్రన్ డ్రెస్‌లు, బికినిల్లోనే కాదు..చీరలో కూడా అనసూయ అందాలు అదుర్స్ అనిపించాయి. తాజాగా అనసూయ చీరతో దిగిన ఫొటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
మోడ్రన్ డ్రెస్సుల్లో కన్నా కూడా అనసూయ చీరలో మరింత అందంగా కనిపించింది. చీర కొంగు జార్చి పరువాలు ప్రదర్శన చేసింది.ఎద అందాలు కనిపించి కనిపించకుండా దిగిన ఫొటో .. నడుములోని మడత ఫోజుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం అనసూయ హాట్ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఆమె గ్లామర్ యాంగిల్ తట్టుకోలేక కుర్రాళ్లు కుదేలు అవుతున్నారు. అనసూయ ఫొటోలు చూసిన వారందరూ కూడా వర్త్ వర్మ వర్త్.. కళ్లు చెదిరిపోయేలా ఉంది వర్మ అనే డైలాగ్‌ను గుర్తు చేసుకుంటున్నారు.












Click it and Unblock the Notifications