న్యూస్ పేపర్ డ్రెసుతో దర్శనం ఇచ్చిన హాట్ బ్యూటీ..చిరిగితే ఎవరిది బాధ్యత ..?
ఆషురెడ్డి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె ఎలా కనిపించినా అందనికే అందం అనేలా క్రేజ్ అందుకుంది. నటిగా కెరీర్ మొదలుపెట్టిన ఆషురెడ్డి, ఆ తర్వాత యాంకర్ అవతారం ఎత్తింది. పలు షోలకు హోస్ట్‌గా వ్యవహరిస్తూ తన పాపులారిటీని మరింత పెంచుకుంటోంది ఈ బ్యూటీ. అందం, టాలెంట్, వినోదంతో ప్రేక్షకులను అలరిస్తూ, తానేంటో నిరూపించుకుంటోంది. జూనియర్ సమంతగా ఆషురెడ్డి ఫుల్ పాపులారిటీని సంపాదించుకుంది.
నటిగా కెరీర్ మొదలుపెట్టిన ఆషురెడ్డి, ఆ తర్వాత యాంకర్ అవతారం ఎత్తింది. "చల్ మోహన రంగా" చిత్రంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన ఆషురెడ్డి, "బాయ్ ఫ్రైండ్ ఫర్ హైర్"అనే చిత్రంలో హీరోయిన్‌గా కనిపించింది. ఇక రియాలిటీ షో బిగ్‌బాస్‌లో సైతం అడుగుపెట్టి తన క్రేజ్ అమాంతం పెంచుకుంది. ఇక వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో ఆషురెడ్డి చేసిన ఓ ఇంటర్య్వూ ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఆ ఇంటర్వ్యూలో ఆషురెడ్డి పాదాలను రామ్ గోపాల్ వర్మ తాకడం పెద్ద వివాదంగా మారింది. ఇక సోషల్ మీడియాలో అమ్మడు చేసే రుచ్చ అంతా ఇంతా కాదు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆషురెడ్డి ఎప్పటికప్పుడు తన వ్యక్తి విశేషాలతో, పాటు తన లేటెస్ట్ ఫొటోస్‌ను సైతం షేర్ చేస్తోంది. ఆ మధ్య డ్రగ్స్ కేసులో తన పేరు తెర మీదకు రావడంతో ఆషురెడ్డి కాస్తా సైలెంట్ అయింది. తాజాగా మరోసారి సోషల్ మీడియాలో తన లేటెస్ట్ ఫొటోషూట్‌ను అభిమానుల ముందుంచింది.
తన లేటెస్ట్ ఫొటోషూట్‌తో ఆషురెడ్డి కుర్రాళ్ల మతి పోగొడుతుంది.రోజు రోజుకు బోల్డ్ ఫొటో షూట్‌తో కుర్రకారుకు పిచ్చెక్కిస్తుంది. అయితే ఈసారి కాస్తా భిన్నంగా కనిపించి అభిమానులకు షాకిచ్చింది. పేపర్ లాంటి డ్రెస్సింగ్‌తో దర్శనం ఇచ్చింది. ఆషురెడ్డి ఫొటోషూట్‌పై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. అషురెడ్డి హీరోయిన్ ఫిగర్ అని ఒకరు కామెంట్స్ చేస్తుంటే..అందమే అసూయపడే అందం అషురెడ్డిదని మరొక నెటిజన్ కామెంట్ చేశాడు. ఆ న్యూస్ పేపర్ చిరిగితే ఎవరు బాధ్యలు అని ఒకరు అంటే, ఆ న్యూస్ పేపర్ నాకు కావాలి అంటూ మరొకరు కామెంట్ చేశాడు.ప్రస్తుతం అషురెడ్డి షేర్ చేసిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.












Click it and Unblock the Notifications