బికినిలో దర్శనం ఇచ్చిన ఎమ్మెల్యే
ఇండస్ట్రీలో రాణించాలంటే టాలెంట్‌తో పాటు కాసింత అదృష్టం కూడా కలిసి రావాలి. టాలెంట్ ఉండి కూడా అదృష్టం లేక చాలామంది కెరీర్ ఆరంభంలోనే ముగిసిపోయింది. అలా టాలెంట్ ఉన్నా అదృష్టం కలిసి రాని హీరోయిన్లలో కేథరిన్ థ్రెసా ముందు వరుసలో ఉంటారు. అందానికి అందం..టాలెంట్‌కు టాలెంట్ రెండు కూడా కేథరిన్ థ్రెసా సొంతం. అయినప్పటికీ అమ్మడుకు అదృష్టం కలిసి రాక సాధారణ హీరోయిన్‌గా మిగిలింది. 2013లో కేథరీన్ వరుణ్ సందేశ్ సరసన చమ్మక్ చల్లో సినిమాతో తెలుగులో హీరోయిన్‌గా తెరంగేట్రం చేసింది.
ఆ తరువాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన ఇద్దరమ్మాయిలతో సినిమాలో నటించి ఒక్కసారిగా లైఫ్ లైన్‌లోకి వచ్చింది. ఈ సినిమాలో కేథరిన్ ఓ రేంజ్‌లో అందాలు ఆరబోసింది. కేథరిన్ అందాలకు యూత్ ఫిదా అయ్యారు. ఇద్దరమ్మాయిలతో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఆ సక్సెస్‌ను కేథరిన్ కొనసాగించలేకపోయింది. ఇద్దరమ్మాయిలతో తరువాత కేథరిన్ నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌లుగా నిలిచాయి.

దీంతో తెలుగులో ఈ భామకు అవకాశాలు తగ్గాయి. ఇదే సమయంలో మలయాళ, కన్నడ, తమిళ భాషల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా ఉపేంద్ర హీరోగా వచ్చిన గాడ్ ఫాదర్ సినిమాలో నటించిన కేథరీన్ ..ఆ సినిమాతో తన పాపులారిటీని మరింత పెంచుకుంది. మళ్లీ తెలుగులో సరైనోడు సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన కేథరీన్.. ఎమ్మెల్యే పాత్రలో అదరగొట్టింది. ఆ తరువాత కేథరీన్‌కు తెలుగులో అడపదడప అవకాశాలు రావడం తప్పిస్తే ..ఆమె కెరీర్‌కు ఇచ్చే సినిమా ఇప్పటి వరకు రాలేదనే చెప్పాలి.
తాజాగా కేథరీన్ గ్లామర్ ట్రీట్‌తో అదరగొట్టింది. బికినిలో దర్శన ఇచ్చి కుర్రకారు మతిపొగొట్టింది. బికినిలో కనిపించి కన్నుల విందు చేసింది. స్విమ్మింగ్ పూల్‌లో ఈ అమ్మడు స్విమ్ చేస్తూ అందాల ఆరబోసింది. తడిసిన అందాలతో కేథరిన్ తెర్సా ఫోటోలకు ఇచ్చిన ఫోజ్ లకు కుర్రకారు ఫిదా అవుతున్నారు. గతంతో పోల్చితే కేథరిన్ ఇప్పుడు ఇంకాస్త అందంగా ఆకర్షణీయంగా కనిపించి అభిమానులను అలరించింది.
-
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
NTRNeel: వాడి బాడీ బాక్సాఫీస్ రా: `హెర్కులెస్`.. !! -
సీనియర్ ఎన్టీఆర్‌కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
పాన్ ఇండియా సినిమాలో బోల్డ్ సీన్.. చేయనని మొండికేస్తున్న స్టార్ హీరోయిన్! -
యాంకర్ విష్ణుప్రియకి బిగ్ షాక్.. క్రిమినల్ కేసు?? -
తప్పు తప్పు.. అంతకు ముందు అలా చేయలేదా ?? అనసూయ పోస్ట్ వైరల్ !! -
నమ్మినోడే.. ముంచేశాడుగా.. టాలీవుడ్ బడా నిర్మాతకు వెన్నుపోటు !! -
"ఆశా బోస్లే"కు భర్త బర్మన్ పెళ్లికి ముందే ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్ ఏంటో తెలుసా ??? -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు!












Click it and Unblock the Notifications