మా నాన్న సంపాదించిన ఆస్తులు కూడా లేవు.. నీ కోసం తాకట్టు పెట్టడానికి ..!

దివి వద్త్య ..తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకుంటున్న యువ నటి, మోడల్. ఆమె కేవలం అందంతోనే కాదు, తన నటనతో, ఆత్మవిశ్వాసంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. దివి వద్త్య అందే గుర్తు పట్టని వారండరు. మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన దివి ఆ తర్వాత నటిగా ఎంట్రీ ఇచ్చింది. దివి సినీ రంగ ప్రవేశం 2019లో వచ్చిన సూపర్ స్టార్ మహేష్ బాబు చిత్రం 'మహర్షి'తో జరిగింది. ఈ సినిమాలో ఆమె చిన్న పాత్రలో కనిపించినా, తన నటనతో, స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

ఆ తర్వాత 'A1 ఎక్స్‌ప్రెస్' వంటి చిత్రాల్లో నటించారు. బిగ్‌బాస్‌ రియాల్టీ షోతో ఫుల్ పాపులారిటీని సొంతం చేసుకుంది ఈ బ్యూటీ. ముందు కొన్ని సినిమాల్లో నటించినా రాని గుర్తింపు బిగ్‌బాస్ ఒక్క షోతో వచ్చింది. మహేష్ బాబు మహర్షి, చిరంజీవి గాడ్ ఫాదర్ వంటి సినిమాల్లో నటించింది. మంచి హైట్‌ ,ఫిజిక్ దివి సొంతం. హీరోయిన్ మెటీరియల్ అయినప్పటికీ పెద్దగా అవకాశాలు రావడం లేదు. బిగ్ బాస్ ఇచ్చిన పాపులారిటీతో దివి కొన్ని వీడియో సాంగ్స్‌, వెబ్ సిరీస్‌లో నటించింది.

Actress Divi Vadthya Latest Hot Photos Viral

బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన తర్వాత దివికి సినిమా, వెబ్ సిరీస్ అవకాశాలు వెల్లువెత్తాయి. మెగాస్టార్ చిరంజీవి నటించిన 'గాడ్ ఫాదర్' సినిమాలో ఆమె ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించారు. అలాగే, అల్లు అర్జున్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం 'పుష్ప 2: ది రూల్' లో కూడా ఆమె ఒక పాత్రలో నటిస్తున్నారు.

దివి హీరోయిన్‌గా నటించిన చిత్రం 'లంబసింగి' కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాతో పాటు పలు మ్యూజిక్ వీడియోలు, వెబ్ సిరీస్‌లలో కూడా నటించి తనని తాను నిరూపించుకుంటున్నారు. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో దివి ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటుంది. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 1.3 మిలియన్ల మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. సినిమా విశేషాలతో, వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటుంది ఈ హ్యాట్ బ్యూటీ. సోషల్ మీడియాలో అమ్మడును ఫాలో అయ్యే వారి సంఖ్య కూడా అధికంగా ఉంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోలను అభిమానుల కోసం షేర్ చేస్తుంటుంది.

తాజాగా దివి ఆప్‌లోడ్ చేసిన ఫొటోల్లో తనదైన అందంతో అదరగొట్టింది. బ్లాక్ డ్రెస్సులో తళుక్కుమని మెరిసింది. ముఖ్యంగా ఎద అందాలు హైలెట్ అయ్యేలా ఇచ్చిన ఫోజులు గురించి ఎంత చెప్పిన తక్కువే. ఎప్పటికప్పడు హాట్ డోస్ పెంచుతూ నెటిజన్లను ఆశ్చర్య పరుస్తోంది దివి. స్కిన్ షో చేస్తూ సోషల్ మీడియాలో వేడి పుట్టిస్తోంది. దీంతో అమ్మడి ఫాలోయింగ్ పెరుగుతూ వస్తోంది. దివి ఫొటోలపై నెటిజన్లు తమదైనశైలిలో రియాక్ట్ అవుతున్నారు. దివి హీరోయిన్ మెటిరియల్ అని కొందరు కామెంట్ చేయగా, నీ అందం కోసం..ఆస్తులు మొత్తం అమ్ముకుంటా అంటూ మరో నెటిజన్ సరదాగా స్పందించాడు. ప్రస్తుతం దివి హాట్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+