జిమ్ నువ్వు చేస్తుంటే.. చెమటలు మాకు పడుతున్నాయ్ ఏంటి..!
తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న యువ నటీమణుల్లో దివి వద్త్య కూడా ఒకరు. ఆమె కేవలం అందంతోనే కాకుండా, తన నటన, ఆత్మవిశ్వాసంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. మోడల్‌గా తన కెరీర్ మొదలుపెట్టిన దివి, 2019లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'మహర్షి' చిత్రంతో నటిగా అడుగుపెట్టారు. ఆ సినిమాలో ఆమె చిన్న పాత్రలో కనిపించినా, తన నటనతో మంచి గుర్తింపు పొందారు. ఆ తర్వాత ఆమె 'A1 ఎక్స్‌ప్రెస్' వంటి చిత్రాల్లో నటించారు.
బిగ్ బాస్ రియాల్టీ షోతో దివికి అపారమైన ప్రజాదరణ లభించింది. ఈ ఒక షో ద్వారా ఆమెకు ముందు సినిమాల్లో రాని గుర్తింపు లభించింది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమెకు సినిమా, వెబ్ సిరీస్ అవకాశాలు పెరిగాయి.'గాడ్ ఫాదర్': మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ సినిమాలో ఆమె ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించారు.అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 2: ది రూల్'లో కూడా ఆమె కీలక పాత్రలో నటించారు.

దివి హీరోయిన్‌గా నటించిన చిత్రం 'లంబసింగి' కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాతో పాటు పలు మ్యూజిక్ వీడియోలు, వెబ్ సిరీస్‌లలో కూడా నటించి తనని తాను నిరూపించుకుంటున్నారు. దివి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు 1.3 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. తన సినిమా విశేషాలు, వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.
తాజాగా, దివి తన జిమ్ డ్రెస్సులో ఉన్న కొన్ని హాట్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫొటోలు వైరల్ అయ్యాయి, నెటిజన్లు ఆమె అందంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఒక నెటిజన్ దివి ఫొటోలపై స్పందిస్తూ..జిమ్ నువ్వు చేస్తుంటే చెమటలు మాకు పడుతున్నాయ్ ఏంటి దివి అని కామెంట్ పెట్టాడు. మరికొందరు ఆమె 'పర్ఫెక్ట్ ఫిగర్' అని ప్రశంసించారు. అలాగే, ఆమె టాటూ ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
-
భారీగా ఆస్తులు కూడబెట్టిన త్రిష.. తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో వీటిపై తీవ్ర చర్చ -
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్, మెగాస్టార్, లేడీ సూపర్ స్టార్.. మరో భారీ ప్రాజెక్ట్! -
మహేష్‌బాబుకు బాగా ఇష్టమైన అల్లు అర్జున్ సినిమా -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
'పెద్ది' సినిమా వాయిదా..? నిర్మాత సంచలన ప్రకటన.. -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
సింగర్ గానే షేక్ చేసేసింది.. డాన్సర్‌గా అంటే థియేటర్స్ తగలబడడమే !! -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
ప్రకాష్ రాజ్ ఇంట తీవ్ర విషాదం.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్ !! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..!












Click it and Unblock the Notifications