బ్రాలెస్ జాకెట్‌తో కాజల్ అందాల జాతర
కాజల్ అగర్వాల్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లక్ష్మీ కల్యాణం మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది కాజల్. తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేస్తుంటూ స్టార్ స్టేటస్‌ను సొంతం చేసుకుంది. రామ్ చరణ్- రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చిన మగధీర సినిమాతో కాజల్ స్టార్ హీరోయిన్‌గా మారింది. ఎన్టీఆర్ , మహేష్ బాబు , ప్రభాస్ వంటి స్టార్ హీరోలతో నటించి మంచి గుర్తింపు దక్కించుకుంది.
ఇక చిరంజీవి, బాలకృష్ణ వంటి సీనియర్ హీరోల సరసన కూడా నటించింది. తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో టాప్ హీరోయిన్‌గా వెలిగిన కాజల్ గౌతమ్ కిచ్లు అనే ప్రముఖ బిజినెస్ మ్యాన్‌తో ప్రేమాయణం సాగించింది. రెండేళ్లు రిలేషన్‌షిప్‌లో కొనసాగించిన కాజల్ అతన్ని వివాహం చేసుకుంది. పెళ్లి తరువాత కాజల్ హవా కాస్తా తగ్గిందనే చెప్పాలి. ఇదే సమయంలో కొత్త హీరోయిన్లు ఇండస్ట్రీకి పరిచియం రావడంతో కాజల్‌కు అవకాశాలు తగ్గాయి.

ఇక కాజల్ గర్భవతి కావడం బాబుకు జన్మనివ్వడంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన కాజల్ బాలకృష్ణ హీరోగా వచ్చిన 'భగవంత్ కేసరి' మూవీలో నటించింది. కాజల్ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటుంది. తన సినిమా విశేషాలతో పాటు, వ్యక్తిగత విషయాలను కూడా తన సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. తాజాగా తన లేటెస్ట్ ఫొటో షూట్‌ను పోస్ట్ చేసింది.
ఘాటు అందాల షోతో కుర్రకారును తెగ అట్రాక్ట్ చేస్తోంది కాజల్ అగర్వాల్. సెకండ్ ఇన్నింగ్‌లో డోస్ పెంచేసి తన అందచందాలతో మైమరిపిస్తోంది. తాజాగా తన ఫోటో షూట్ పిక్స్ సోషల్ మీడియా వేదికగా అభిమానునలతో పంచుకుంది. వైట్ కలర్ డిజైనర్ డ్రెస్సులో ఏంజెల్ లా ఉన్నటువంటి కాజల్ ఫోటోలను షేర్ చేయడంతో ఒక్కసారిగా ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలలో భాగంగా ఈమె పైట పక్కకు జరిపి అందాలన్నింటినీ ఆరబోస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.
మత్తెక్కించే అందాలతో మైమరిపిస్తోంది కాజల్ అగర్వాల్.పెళ్లి తర్వాత సెకండ్ ఇన్నింగ్‌లో ఈ ముద్దుగుమ్మ గ్లామర్ డోస్ పెంచేసి పిచ్చిక్కించేస్తుంది. ఫోటో షూట్‌లో ఈ ముద్దుగుమ్మ చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. హాట్ హాట్ ఫోజులతో వయ్యారాలన్నీ ఒలకబోస్తూ తెగ అట్రాక్ట్ చేస్తోంది. వెండితెర చందమామగా గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ పెళ్లి తర్వాత గ్లామర్ డోస్ పెంచేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.












Click it and Unblock the Notifications