ఏవమ్మా.. అలాంటి చీర కట్టావు.. ఇది న్యాయమేనా?

మలయాళి ముద్దుగుమ్మ మాళవిక మోహన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగులో కూడా మంచి పేరు సంపాదించుకుంది. సోషల్ మీడియాలో ఎప్పుడు చురుగ్గా ఉంటూ తన ఫొటోలు షేర్ చేస్తూ కుర్రకారును ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ అమ్మడు ఒక వాణిజ్య ప్రకటన కోసం చీరకట్టి అందరినీ మైమరిపించింది. ఆ చీరతో ఇచ్చిన స్టిల్స్ కూడా నెటిజన్లను మంత్ర ముగ్ధులను చేసింది. ఉల్లిపొర లాంటి చీరలో ఈ బ్యూటీ దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రస్తుతం ఇవి ట్రెండింగ్ లో ఉన్నాయి.

ఫొటోలను వెరైటీగా దిగుతూ సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మాళవిక హిందీలో వరుసగా ఆఫర్లు అందుకుంటోంది. తెలుగు ఇండస్ట్రీలోకి ఎప్పుడు రాబోతోందనేది ఆసక్తికరంగా మారింది. ఆమెకోసం కుర్రాళ్లు ఎదురు చూస్తున్నారనడంలో ఎటువంటి సందేహం అవసరంలేదు. పాన్ ఇండియా రెబల్ స్టార్, డార్లింగ్ ప్రభాస్ మారుతి దర్శకత్వంలో నటిస్తున్న రాజా సాబ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతోందంటున్నారు. అయితే ఈ చిత్రం నుంచి దీనిపై అధికార ధ్రువీకరణ కానీ, ఫస్ట్ లుక్ కానీ రాలేదు.

actress malavika mohanan latest saree phots

తాజాగా ఈ అమ్మడు ఓ బ్రాండ్ ను ప్రమోట్ చేస్తూ ఫోటో షూట్ చేసింది. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ట్రాన్స్ పరెంట్ శారీలో యంగ్ బ్యూటీ అందాల విందు చేస్తోంది. సినిమాల విషయానికొస్తే.. త్వరలో 'తంగలాన్' చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది. సినిమాటోగ్రాఫర్ కేయూ మోహనన్ కుమార్తె అయిన మాళవిక పెట్టా, మాస్టర్ లాంటి తమిళ చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+