బికినితో పిచ్చెక్కించిన మృణాల్ ఠాకుర్
మృణాల్ ఠాకుర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సీతారామం సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్‌గా మారింది. హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన సీతారామం సినిమాతో మృణాల్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది . తొలి సినిమాతోనే తన అందం అభినయంతో కట్టిపడేసింది. సీతామహాలక్ష్మీ పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించింది. తొలి సినిమాతోనే మంచి విజయం సాధించింది. ఆతర్వాత తెలుగులో ఈ అమ్మడి క్రేజ్ పెరిగిపోయింది.
మృణాల్ ఠాకూర్.. తెలుగులో తక్కువ సమయంలోనే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ నుసొంతం చేసుకుంది. ఆతర్వాత నేచురల్ స్టార్ నానితో కలిసి హాయ్ నాన్న అనే సినిమా చేసింది. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయింది. ఆ తర్వాత ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఫ్యామిలి స్టార్ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.కానీ మృణాల్ నటనకు మాత్రం మంచి క్రేజ్ వచ్చింది.

తన నటనతో మరోసారి ఆకట్టుకుంది. ఇక తెలుగుతో పాటు, బాలీవుడ్ సినిమాల్లో కూడా వరుస ఆఫర్లు కొట్టేస్తోంది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మృణాల్ ఠాకుర్ ఎప్పటికప్పుడు సినిమా విశేషాలతో పాటు, వ్యక్తిగత విషయాలను కూడా తన వ్యక్తిగత అకౌంట్‌లో పోస్ట్ చేస్తుంటారు.తాజాగా తన లేటెస్ట్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది ఈ భామ. మృణాల్ ఠాకూర్ కొంటె చూపులతో కుర్రకారు గుండెల్లో సెగలు పుట్టిస్తోంది.రోజు రోజుకు ఈ ముద్దుగుమ్మ గ్లామర్ డోస్ రెట్టింపు చేస్తూ మైమరిపిస్తోంది. వయ్యారాలన్నీ ఒలకబోస్తూ యూత్‌ను తెగ అట్రాక్ట్ చేస్తోంది.తాజాగా షేర్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి. భామ అందచందాలకు నెటిజన్లు ఫిదా అవుతూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
-
టాలీవుడ్ vs పొలిటీషియన్స్: డ్రగ్స్ టెస్ట్ రచ్చ! -
తెలుగు హీరోయిన్ వీడియో వైరల్ !! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
పిల్ల బచ్చా గాళ్ల సినిమాకు.. అద్దిరిపోయే కలెక్షన్స్.. -
అర్ధరాత్రి 2 గంటలకు ఆ హీరోయిన్ తో తట్టుకోలేక పారిపోయా.. సమంత షాకింగ్ కామెంట్స్ -
మహేష్‌బాబుకు బాగా ఇష్టమైన అల్లు అర్జున్ సినిమా -
ఓటీటీని వణికిస్తున్న థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ఒంటరిగా ఉండే వారే టార్గెట్ !! -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
ప్రకాష్ రాజ్ ఇంట తీవ్ర విషాదం.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్ !! -
సింగర్ గానే షేక్ చేసేసింది.. డాన్సర్‌గా అంటే థియేటర్స్ తగలబడడమే !! -
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్, మెగాస్టార్, లేడీ సూపర్ స్టార్.. మరో భారీ ప్రాజెక్ట్!












Click it and Unblock the Notifications