క్యారవాన్‌లో హీరోయిన్‌తో భార్యకు దొరికిపోయిన స్టార్ హీరో..?

సినీ ఇండస్ట్రీలో ఎఫైర్స్ అనేవి సర్వ సాధారణం. హీరో, హీరోయిన్ల మధ్య రొమాన్స్, ఎఫైర్లు చాలానే తెర మీదకు వచ్చాయి వస్తున్నాయి కూడా. సౌత్‌లో పోలిస్తే బాలీవుడ్ ఇలాంటివి కాస్తా ఎక్కువే అని చెప్పాలి. బాలీవుడ్‌లో హీరో, హీరోయిన్ల మధ్య రూమర్స్ చాలానే వినిపిస్తుంటాయి. ఇప్పుడున్న హీరో , హీరోయిన్లందరూ కూడా ఒకరితో రిలేషన్ మెయిన్‌టైన్ చేసి, మరొకరిని వివాహం చేసుకున్నా వారే.

మెచురిటీ పేరుతో వారు శృంగారం గురించి కూడా బహిరంగంనే మాట్లాడుతుంటారు. ఇదిలా ఉంటే తాజాగా ఓ సెలబ్రిటీ వెడ్డింగ్ ఫొటోగ్రాఫర్ ఓ షాకింగ్ విషయాన్ని వెల్లడించాడు. బాలీవుడ్‌కు చెందిన ఓ స్టార్ హీరో , హీరోయిన్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లి అయిన రెండు నెలలకే ఆ హీరో మరో హీరోయిన్‌తో క్యారవాన్‌లో రొమాన్స్ చేస్తుండగా, భార్యకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడని ఆ ఫొటోగ్రాఫర్ చెప్పుకొచ్చాడు. అయితే ఈ హీరో, హీరోయిన్లు మాత్రం అతను వెల్లడించలేదు. దీంతో నెటిజన్లు దీనిపై రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు.

Actress Refused To Sacrifice Caravan For Star Hero

ఆ జంట కియారా అద్వానీ - సిద్ధార్థ్ మల్హోత్రా అని కొందరు కామెంట్స్ చేస్తుంటే, రణ్ బీర్ - అలియా భట్ జోడినే అంటే మరికొందరు రియాక్ట్ అవుతున్నారు. ఇదిలా ఉంటే కొందరు సెలబ్రిటీలు ప్రేమ, పెళ్లి గురించి తనను వీడియోలు లీక్ చేయమని అడుగుతుంటారని ఈ ఫొటోగ్రాఫర్ తెలిపాడు. అలా చేసినందుకు మనీ కూడా ఆఫర్ చేస్తుంటారని చెప్పుకొచ్చాడు. గతంలో హీరోయిన్ ప్రియమణి సైతం బాలీవుడ్‌లో కొందరు ఫొటోగ్రాఫర్‌లకు డబ్బులిచ్చి ప్రచారం చేయించుకుంటారని పేర్కొన్నారు. తాజాగా ఈ ఫొటోగ్రాఫర్ సైతం ఇలాంటి కామెంట్స్ చేయడంతో ఇదింతా నిజమే అంతా భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+