ఈ హీరోయిన్ ఏంటీ ఇంత దారుణంగా చూపిస్తోంది
హీరోయిన్ రుక్సార్ ధిల్లన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 'రన్ ఆంటోనీ' అనే కన్నడ మూవీతో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రుక్సార్ ..తెలుగులో న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన కృష్ణార్జున యుద్ధం సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది అమ్మడు.ఆ తర్వాత అల్లు శిరీష్ నటించిన ఏబీసీడీ సినిమాలో గ్లామర్ పాత్రలో కనిపించి మెప్పించింది. లుగులో టాప్ హీరోయిన్‌గా నిలుస్తుందని భావించిన రుక్సార్ ధిల్లన్‌కు వరుస ఫ్లాప్‌లు శాపంగా మారాయి. వరుస ఫ్లాప్‌లు రావడంతో ఈ బ్యూటీకి తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు.
రుక్సార్ ధిల్లన్ హీరోయిన్‌గా క్లిక్ కాలేదనే చెప్పాలి. ఆమె నటించిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌లుగా నిలవడంతో ..ఆమెకు దర్శక నిర్మాతలు మొహం చాటేసే పరిస్థితి వచ్చింది. దీంతో రుక్సార్ కి పూర్తిగా అవకాశాలు దూరమయ్యాయి. ఇక బాలీవుడ్ లో అడుగుపెట్టి 'భాంగ్రా పా లే' అనే సినిమాలో నటించింది. అక్కడ కూడా ఈ భామకు పెద్దగా గుర్తింపు రాలేదు.

తెలుగులో రుక్సార్‌కి అవకాశాలు రాకపోవడానికి మెయిన్ రీజన్ ఈ బ్యూటీ అడిగే రెమ్యూనరేషన్ అని అంటున్నారు. సినిమాకి దాదాపుగా 18 లక్షలు నుంచి 40 లక్షల వరకు అమ్మడు డిమాండ్ చేస్తుందట. అదే బడ్జెట్‌కి క్రేజ్ ఉన్న హీరోయిన్స్ వస్తారులే అని భావించిన చిన్న మీడియం రేంజ్ హీరోలు ఈ బేబీని దూరం పెట్టేశారు. సినిమాలు లేకనో లేక నేనున్నాను అని గుర్తు చేస్తుందో తెలియదు కానీ..రుక్సార్ ఇటీవల సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది.
తన హాట్ హాట్ ఫొటోలను అభిమానుల ముందుంచుతుంది. మత్తెక్కించే అందాలతో కుర్రకారును చిత్తు చేస్తుంది రుక్సాన్ ధిల్లన్. హద్దులు పక్కన పెట్టేసి పరువాలన్నీ ప్రదర్శించేస్తూ రెచ్చిపోతుంది. తాజాగా సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన రుక్సార్ పిక్స్ వైరల్ అవుతున్నాయి.లేలేత అందాలతో సెగలు రేపుతుంది రుక్సార్ ధిల్లాన్. ఫోటో షూట్‌లో వయ్యారాలన్నీ ఒలకబోస్తూ మైమరిపిస్తోంది. ఈ భామ అందాలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం రుక్సాన్ షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.












Click it and Unblock the Notifications