ఆ డైరెక్టర్ పడక సుఖం ఇస్తేనే ఛాన్స్ ఇస్తా అన్నాడు..హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

సినిమా వారి జీవితాలుపైకి అద్దాల మేడలా అందంగా కనిపిస్తుంటాయి. కానీ లోపల మాత్రం వారు చాలా సమస్యలను వారు ఫేస్ చేస్తుంటారు. సౌత్‌లో పోలిస్తే నార్త్‌లో హీరోయిన్స్‌కు, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లకు లైంగిక వేధింపులు అధికంగానే ఉంటాయి. కొందరు నటులు గతంలో తమకు ఎదురైన వేధింపులు గురించి బహిరంగంగానే చెబుతున్నారు. ప్రతి ఇండస్ట్రీల్లోనూ మహిళలకు వేధింపులు తప్పడం లేదు.

పని చేసే ప్రతిచోట అమ్మాయిలు అభద్రతా భావంతో ఉన్నారని ఇటీవల ఓ సర్వేలో తేలింది. ఇక సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. సౌత్‌లో పోలిస్తే నార్త్‌లో హీరోయిన్స్‌కు, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లకు లైంగిక వేధింపులు అధికంగానే ఉంటాయి.కొందరు నటులు గతంలో తమకు ఎదురైన వేధింపులు గురించి బహిరంగంగానే చెబుతున్నారు. తమకు ఎదురైన లైంగిక వేధింపులు ,కాస్టింగ్ కౌచ్‌, కమింట్మెంట్‌ల గురించి హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇటీవల పలు సందర్భాల్లో వెల్లడిస్తున్నారు.

Actress sanam shetty about casting couch

కమిట్మెంట్ ఇచ్చినప్పటికీ ఆఫర్స్ రావడం లేదని కొందరు వాపోతున్నారు. తాజాగా ఓ హీరోయిన్ కాస్టింగ్ కౌచ్ గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. కోలీవుడ్ హీరోయిన్ సనమ్ శెట్టి తన కెరీర్‌లో ఎదురైన లైంగిక వేధింపులు గురించి తెలిపింది. ఇటీవల ఓ ఇంటర్య్వూలో ఆమె మాట్లాడుతూ...సినిమా ఇండస్ట్రీలో మహిళలకు రక్షణ లేదని ఆమె తెలిపింది. హీరోయిన్స్‌కు దర్శక నిర్మాతల నుంచి ఇబ్బందులు ఉన్నాయని ఆమె వెల్లడించారు. నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో పడక సుఖం ఇస్తేనే ఛాన్స్ ఇస్తా అని ఓ డైరెక్టర్ అన్నారు. అప్పుడు నేను ఛాన్స్‌ల కోసం శరీరాన్ని అమ్ముకునేదాన్ని కాదని చెప్పి బయటకు వచ్చేశానని సనమ్ శెట్టి చెప్పుకొచ్చింది.

కొందరు పరొక్షంగా కాస్టింగ్ కౌచ్ గురించి పరోక్షంగా మాట్లాడేవారని తెలిపింది. కొందరు ఫోన్ చేసి మీటింగ్ ఉంది రమ్మని చెప్పేవారని.. కానీ అది అడిషన్ కాదని ముందే చెప్పేవారని తెలిపింది. అప్పట్లో ఆ ఫోన్ కాల్స్ గురించి అంతగా అర్థమయ్యేది కాదని.. ఫోన్ చేసి మీటింగ్ రమ్మంటారు.. కానీ అడిషన్ కాదంటున్నారేంటీ అంటూ అయోమయంలో పడిపోయేదాన్ని.ఎందుకైన మంచిదని వారి దగ్గరకు వెళ్లలేదని ఆమె తెలిపింది. ఎప్పుడు తనను నేరుగా ఎవరు సంప్రదించలేదని.. నేరుగా అలాంటి పరిస్థితులు ఎదురుకాలేదని తెలిపింది. కాస్టింగ్ కౌచ్ గురించి అభా రత్నా చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+